Saturday, February 27, 2010

raajakiyya jagarana

నాయకుల పుణ్యం వల్ల విద్యార్థి జీవితమే ఒక ప్రశ్నార్థకం గా మిగిలింది,మరి దీనికి ముగింపు ఎక్కడ ,ఎప్పుడు ? అన్న ప్రశ్నలు వేలు వేలుగా ఉత్పన్నం ఆతున్నాయ్ .భవిషత్ భంగారు మయం చేసుకొనే సమయంలో ,దీక్షలు ,ధర్నాలు ,ఆస్తులు మరియు ప్రాణ నష్టాలు పొందటం ఎంత వరకు సమంజసం ,భావితరాలకు భంగారు బాట ఏర్పరచే నాయకులు మన ముందు నేటి యువకులుగా మన ముందుగానే ఉన్నారు ,వారికి కావలిసినా సహాయ సహకారాలు అందిస్తే సరిపోతుంది .నాయకులను విభజించిన తర్వాత మన యొక్క ప్రణాలికను అమలుపర్చాలి ,యువతరం ముందుకు రావాలి ,సరైనా నాయాకుడు కావలి ,కాభట్టి యువ తరం మొత్తం ఒక్క తాటి పైకి రావాలి ,ఇది కేవలం ఐకమత్యం తో మాత్రమే సాధ్యం ఆతుంది .ఆవేశాలకు ,ఆలోచనలకూ సరితూగాల్సి వస్తుంది ,కాబట్టి సహనం ఒక ఆయుధం కావలి ,శ్రీ శ్రీ గారు అన్నట్టు పోతే పోనీ సతుల్ ఇతుల్ ,వస్తే రాణి కష్టాల్ నష్టాల్ ,అంటూ మునుముందుకు మన జీవన ఘాద ,పయనం ఒక వరం ,దాని గమనం ఒక త్ర్హుప్తి ,మరి సాగుధమా ?రాజకియ్య ధోరణి బయటకు చెప్పాలనే ఒక చిన్న ప్రయత్నం ఇది .

Tuesday, February 23, 2010

DIVIDING POLTICAL LEADARS OR STATES

నాయకుల యొక్క పాపం కారణంగా ఈ సమయములో ఇటువంటి సమస్య వచ్చింది ,కారణం ఏదైనా నష్ట పోయింది మాత్రం మనం .రాక్షస నాయకుల పాలనా మూలాన భారతియ్య జాతికే సమస్య వచ్చింది ,మరి సమస్యకు మార్గం ఉంది ,ఒక యువతకు మాత్రమే ఉంది ,శాంతియుత మార్గం ఒక్కటే దారి ,కాని రాక్షస నాయకుల మాటలకు లొంగి పోయి ,వారి స్వార్థం ఆలోచనకు ఎందరో విద్యార్థులు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు .ప్రతి సమస్యకు మార్గం ఉంది ,కాని దాన్ని తెలుసుకోవటమే కష్టం (?).ఆరువ్యే సవంచరాల వేనుకభాతుకు రాజకియ్య నాయకులే కారణం అని అందరికి తెలుసు కాని ఎవ్వరు పట్టిచుకోరు ,వారి వారి స్వార్థమే కారణం ఇన్ని సవచరాల స్వాతంత్ర దేశంలో అభివృద్ధి ఏది ? ఎక్కడకు ప్రయాణం అవుతున్నాం ,ప్ర్హఘతిపథం అనుకుందామా ? వినాశనం అనుకుందామా ? సాటి మనిషిని గౌరవించని మానవత్వం ఎందుకు ?దేశ అభివ్రుది,యువకుల మరియు విద్యార్థుల చేతిలోమాత్రమే ఉంది ,పాలనా ,పలానా ప్రాంతం వారు అని వేరుగా చూడకుండా ఉండలేమా ? ఉంటాం ఎందుకు ఉండలేము .రాజకియ్య వ్యవస్తను సాములంగా మార్చ ఘల్గిన నాడు తప్పకుండ శాంతి ,సమాన హక్కులతో ఉన్న నవ సమాజాన్ని చుదగాల్గుతాం .గాంధి కళలు కన్నా స్వరాజ్యం తప్పక సిద్దిస్తున్ద్ది .రాష్టాల సమస్యా లేదా భాష సమస్యా ? ఎందుకు ఈ తెలంగాణ ,ఆంధ్రా అంటూ సమస్య వచ్చింది ?నాయకుల యొక్క స్వార్థా పూరిత రాజకియ్యాల వాళ్ళ వచ్చింది .అసెంబ్లీ లో సమాన చట్టాలను గాని ,సమాన న్యాయాన్ని గని చేసి ఉంటె ఈ రోజు ఎంత సమస్యగా మారింది .కేవలం నాయకుల వాళ్ళ మాత్రమె అవుతుంది అన్యాయం .కాభట్టి ఇంస వాళ్ళ ,కోపాల వాళ్ళ ,క్రోధాల వాళ్ళ రాదూ .రాజకియ్య నాయకులూ మీరే ,న్యాయ వాదులు మీరే ,మొత్తానికి చట్టం మీ చేతుల్లో ఉన్నపుడు మాత్రమే ,మన స్వతంత్రంగా ఉండఘలం .