Saturday, February 27, 2010

raajakiyya jagarana

నాయకుల పుణ్యం వల్ల విద్యార్థి జీవితమే ఒక ప్రశ్నార్థకం గా మిగిలింది,మరి దీనికి ముగింపు ఎక్కడ ,ఎప్పుడు ? అన్న ప్రశ్నలు వేలు వేలుగా ఉత్పన్నం ఆతున్నాయ్ .భవిషత్ భంగారు మయం చేసుకొనే సమయంలో ,దీక్షలు ,ధర్నాలు ,ఆస్తులు మరియు ప్రాణ నష్టాలు పొందటం ఎంత వరకు సమంజసం ,భావితరాలకు భంగారు బాట ఏర్పరచే నాయకులు మన ముందు నేటి యువకులుగా మన ముందుగానే ఉన్నారు ,వారికి కావలిసినా సహాయ సహకారాలు అందిస్తే సరిపోతుంది .నాయకులను విభజించిన తర్వాత మన యొక్క ప్రణాలికను అమలుపర్చాలి ,యువతరం ముందుకు రావాలి ,సరైనా నాయాకుడు కావలి ,కాభట్టి యువ తరం మొత్తం ఒక్క తాటి పైకి రావాలి ,ఇది కేవలం ఐకమత్యం తో మాత్రమే సాధ్యం ఆతుంది .ఆవేశాలకు ,ఆలోచనలకూ సరితూగాల్సి వస్తుంది ,కాబట్టి సహనం ఒక ఆయుధం కావలి ,శ్రీ శ్రీ గారు అన్నట్టు పోతే పోనీ సతుల్ ఇతుల్ ,వస్తే రాణి కష్టాల్ నష్టాల్ ,అంటూ మునుముందుకు మన జీవన ఘాద ,పయనం ఒక వరం ,దాని గమనం ఒక త్ర్హుప్తి ,మరి సాగుధమా ?రాజకియ్య ధోరణి బయటకు చెప్పాలనే ఒక చిన్న ప్రయత్నం ఇది .

No comments:

Post a Comment